Svastha Care in Telugu
Elder Care Services | Health Care Services | Daily Need Services | Event Management Services | Emergency Medical Services | Many More…




స్వస్థా కేర్
Svastha Care Elder Care Services in telugu
స్వస్థా కేర్ ఇరవై నాల్గు గంటలు వారానికి ఏడురోజులు (24/7) మీకు సేవలు అందిస్తుంది.
మా ఆలోచన కొత్తది కాకపోవచ్చు కానీ మా సేవలు పిల్లలు దూరంగా వేరే ప్రాంతాల్లో ఉండి తమను చూసుకోలేకపోతున్న ఎందరో వయో వృద్ధులైన తల్లితండ్రులకు అవసరం. కొన్ని కుటుంబాల్లో వారి పిల్లలు తమతో ఉన్నప్పటికీ పని వత్తిడి వల్ల తమ తల్లి తండ్రులకు అవసరమైన సమయం లో పక్కన ఉండలేక పోవచ్చు. ఎంత పనిలో ఉన్న వారిని మాత్రం ఆలోచన బాధిస్తూ ఉంటుంది.
అది రోజు చేసే ఇంటి పనే కావచ్చు, వంట కావచ్చు, బట్టలు ఉతకటం కావచ్చు, కుటుంబం కి సంబందించిన ఫంక్షన్ కి వెళ్ళటం కావచ్చు, లేదా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కావచ్చు. ఎంత పనిలో ఉన్న ఇటువంటివి అన్ని మనసులో కొంత ఇబ్బంది కలుగచేస్తాయి.
ఇబ్బంది పడకండి... మేము మీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాం.
స్వస్థ కేర్ మీ వయో వృద్ధులైన తల్లితండ్రులకు కావలసిన ఎన్నో సర్వీసుల్ని అందిస్తుంది. మా దగ్గర ఎన్నో సర్వీసులు ఉన్నాయి వాటి తో మీరు ఊపిరి పీల్చుకొని మీ పనిలో నిమగ్నం కావచ్చు. మీరు ఎక్కడ ఉన్న మీ తల్లి తండ్రులను చూసుకోవటానికి స్వస్థ కేర్ మీద ఆధార పడవచ్చు.
మీరు పిల్లలుగా ఉన్నపుడు మీ తల్లి తండ్రులు మీ బాగోగులు చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళని చూసుకోవటానికి మీరు పక్కన లేరని బాధ పడకండి. స్వస్థ కి ఒక అవకాశం ఇవ్వండి… మేము మీరు లేని లోటు తెలియకుండా మీ తల్లితండ్రులను చూసుకుంటాం.
Our Services
We are adding many exciting services.... Watch this space for more details.




- Medical Checkups
- Delivery of Medicines
- Doctors Home Visit
- Physiotherapist
- Diagnostic services
- Bedside Care
- Dental and Eye Checkup
- Dietitian Services
- Home Maintenance
- Gadgets Installation
- Food Delivery
- Cook and Maid Services
- Grocery Delivery
- All Home Needs
- Arranging Transport
- Arranging Family Events
- Birthday Events
- Anniversary Events
- Outings and Picnics
- Pooja Arrangments
- Temple Visits
- Assisting for Parties
- Payment of Utility Bills
- Assisting for Bank Transactions
- AMBULANCE Services
- Digital reports saving
- Non Medical Emergency
- Adding More…
Svastha Care Shop Coming Soon...
Please tell us what services you are looking for also please also suggest improvements